ICC World Cup 2023: Heres Why Fans Wont Be Allowed For Pakistan vs New Zealand Warm-Up Match In Hyderabad | ఈ నెల 29న హైదరాబాద్ వేదికగా న్యూజిల్యాండ్‌తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సమయంలో పండుగ కారణంగా ప్రజలు భారీ ఎత్తున గుంపులు కడతారని, కాబట్టి మ్యాచ్‌కు భద్రత ఇవ్వడం కష్టంగా మారుతుందని స్థానిక భద్రతా సంస్థలు హెచ్చరికలు చేశాయట. ఈ వార్నింగ్‌లను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్, న్యూజిల్యాండ్ వార్మప్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించకూడదని డిసైడ్ అయింది.

#ICCworldCup2023
#INDvsPAK
#PAKvsNZwarmupmatch
#Hyderabad
#Cricket
#GaneshImmersion2023
#BCCI
#WorldCup2023News

~PR.40~